వుసిరికకాయల పొడి , చండ్రచెట్టు చేవపొడి సమానంగా కలిపి నిలువచేసుకోవాలి . అదేవిదంగా బావంచల గింజలను విడిగా దంచి జల్లించి వుంచుకోవాలి . ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచ ఉసిరిక , చండ్ర కలిపినా పొడి వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి వడపోసి అందులో పావు చెంచ బావంచల పొడి కలిపి తాగాలి . ఇలా రెండుపూటలా ఆహారానికి గంట ముందుగ క్రమం తప్పకుండ సేవిస్తుంటే బోల్లివల్ల ఏర్పడిన తెల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి .
No comments:
Post a Comment