కొరుకుడు లేక సిఫిలిస్ అనే సుఖ వ్యాది సోకినా వాళ్ళు మనదేశంలో లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది వున్నారు . వీళ్ళంతా ఇపటికే ఎన్నో రకాల మందులు వాడి , ఆ వ్యాది తగ్గక తిరగాపెడుతూ నానా బాధలు పడుతునారు . అలాంటివారి కోసం ప్రసిద్ద ఆయుర్వేద శాస్త్రవేత్త ఒక అద్భుతమైన యోగం మనకు అందించారు .
వేపాకు పొడి 80 గ్రాములు , కరక్కాయ పొడి 10 గ్రాములు , వుసిరికకాయ పొడి 5 గ్రాములు కలిపి నిలువచేసుకోవాలి . ఈ చూర్ణాన్ని రెండుపూటలా ఆహారానికి గంట ముందుగ మూడు వేళ్ళకు వచ్చ్చినంత పొడి ఒక కప్పు మంచి నీటితో కలిపి సేవిస్తువుంటే కొరుకుడు వ్యాది హరించిపోతుంది .
No comments:
Post a Comment